వార్తలకు తిరిగి వెళ్లండి

వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో వర్షాలు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షపాతం లేక పంటలు పండక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రైతు కుబిడే హనుమంత్ తన పొలంలో ఎండిన వరిని పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు.
పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పటికైనా అనుకూల పరిస్థితులు ఏర్పడి వర్షాలు కురవాలని ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

