Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు నుంచే ZPTC అభ్యర్థి నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:50 AM తిరుపతిGeneral
జైలు నుంచే ZPTC అభ్యర్థి నామినేషన్ - Udayam
పెళ్లకూరు మండల ZPTC స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాలయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, జైలు నుంచి లేఖ విడుదల చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజలను ఓటు వేయాలని కోరారు.

Comments

G
Loading comments...