వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంత రోడ్డు బుధవారం పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రపు అలల ఉధృతికి రహదారి ధ్వంసమవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తీర రహదారి ధ్వంసంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.
Comments
Loading comments...

