Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌తో చెన్నైలో 12 విమానాలు రద్దు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:50 AM జాతీయంGeneral
తుఫాన్‌తో చెన్నైలో 12 విమానాలు రద్దు - Udayam
‘ఆర్నబ్’ తుఫాన్ ప్రభావంతో బుధవారం చెన్నై విమానాశ్రయంలో 12 విమానాలు రద్దయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి నగరాలకు వెళ్లే ఆరు, అక్కడి నుంచి చెన్నైకి వచ్చే మరో ఆరు ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం కూడా చెన్నై–ఆంధ్రప్రదేశ్ మధ్య నాలుగు విమానాలను రద్దు చేశారు.

Comments

G
Loading comments...