Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమి ఆధిక్యం

Follow Udayam on Google
Harika Oct 28, 2026 11:40 AM అంతర్జాతీయంGeneral
ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమి ఆధిక్యం - Udayam
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ కూటమి ఆధిక్యంలోకి వచ్చినట్లు కథనం. 42% ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఆ కూటమి 57 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రధాన ప్రతిపక్షం యషార్ 47 స్థానాల్లో, అరబ్ పార్టీలు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది. లికుడ్‌కు 24–25 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

Comments

G
Loading comments...