Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురు వంతెనతో గ్రామస్థుల రాకపోకలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 10:33 AM అల్లూరి General
వెదురు వంతెనతో గ్రామస్థుల రాకపోకలు - Udayam
కొయ్యూరు మండలం ఎర్రగొండ, నీలవరం గ్రామాల మధ్య ఉన్న వంతెన వర్షాలకు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు వెదురుబొంగులతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, ఆ వెదురు వంతెన మీదుగా వాహనాలతో రాకపోకలు సాగిస్తున్నారు.

Comments

G
Loading comments...