Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల కొత్త పెన్షన్లు

Follow Udayam on Google
madhu Sep 12, 2026 8:55 AM ములుగుGeneral
వచ్చే నెల కొత్త పెన్షన్లు - Udayam
రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్లు పంపిణీ దసరా నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెల మొదటి వారంలో లబ్దిదారులను ఎంపిక చేయాలని భావిస్తోంది. అయితే ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఒంటరి మహిళలకు MROలతో పాటు MPDO, మున్సిపల్, డిప్యూటీ కమిషనర్లు కూడా పత్రాలు జారీ చేసే వెసులుబాటు కల్పించారు.

Comments

G
Loading comments...