Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచ గచ్చిబౌలి భూ వ్యవహారం కేసు మళ్లీ వాయిదా

Follow Udayam on Google
Harika Oct 27, 2026 1:22 PM హైదరాబాద్General
కంచ గచ్చిబౌలి భూ వ్యవహారం కేసు మళ్లీ వాయిదా - Udayam
కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. అదనపు డాక్యుమెంట్లు సమర్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరగా, త్రిసభ్య ధర్మాసనం ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. సుమోటో కేసుతో పాటు ‘బీ ఫర్ ది ఛేంజ్ సొసైటీ’, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లు కూడా విచారణకు రానున్నాయి. ఈ కేసు వచ్చే నెలలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...