Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 1 లోగా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 8:17 PM విజయనగరంGeneral
వచ్చే నెల 1 లోగా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలి - Udayam
విజయనగరం జిల్లాలో రెన్యూవల్‌ కానీ 30 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రోహిబిషన్‌ ఆండ్‌ ఎక్సైజ్‌ అధికారి శ్రీనాధుడు సూచించారు. మంగళవారం బొబ్బిలి ఎక్సైజ్‌ కార్యాలయంలో ఆయన మద్యం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 షాపులు ఖాళీగా ఉండగా రామభద్రపురం మండలంలో రెండు ఉన్నాయన్నారు. ఈ మేరకు అక్టోబర్‌ 1 అర్ధరాత్రి 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...