Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడలో 1,200 మందితో వందేమాతరం గేయాలాపన

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:04 PM ఆదిలాబాద్General
ఇచ్చోడలో 1,200 మందితో వందేమాతరం గేయాలాపన - Udayam
వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఇచ్చోడ గురుకుల బాలికల పాఠశాలలో సామూహిక గేయాలాపన నిర్వహించారు. 1,200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వందేమాతరం ఆలపించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విఠల్‌, బీజేపీ నాయకులు, ప్రధానోపాధ్యాయుడు కాత్లే ఉత్తం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...