Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీపై కూటమి ఎమ్మెల్యేల ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:31 PM గుంటూరుGeneral
వైసీపీపై కూటమి ఎమ్మెల్యేల ఫిర్యాదు - Udayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూటమి ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నజీర్ అహ్మద్, బుచ్చిరాంప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల సంఘం కమిషనర్, ఐజీకి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. చీరాల, సత్తెనపల్లి, పులివెందుల ఘటనలపై వివరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...