వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కిరెడ్డిపాలెంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 30 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాజీ ఉప సర్పంచ్ తంగేడి ఆచారి, అమ్మాజీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ చేరికలు జరిగాయి.
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కుమార్, మాజీ ఎంపీపీ గొర్లి సూరిబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019–24 మధ్య గ్రామంలో రూ.7.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మాజీ ఎంపీపీ తెలిపారు.
Comments
Loading comments...

