Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీకి షాక్.. టీడీపీలోకి 50 కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:40 AM బాపట్లGeneral
వైసీపీకి షాక్.. టీడీపీలోకి 50 కుటుంబాలు - Udayam
బాపట్ల జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెంలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కొండయ్య వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...