Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ సమన్వయకర్తను అడ్డుకున్న పోలీసులు

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 2:14 PM గుంటూరుGeneral
వైసీపీ సమన్వయకర్తను అడ్డుకున్న పోలీసులు - Udayam
డీఎస్సీ కుంభకోణంపై ఆందోళనకు వెళ్తున్న వైసీపీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం, మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై నిరసన తెలిపేందుకు విజయవాడలోని శాప్ కార్యాలయానికి వెళుతున్నట్లు సమాచారం. ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. తమ గొంతు నొక్కేందుకే ప్రభుత్వం పోలీసులను అడ్డుపెడుతోందని వేమారెడ్డి ఆరోపిస్తున్నారు

Comments

G
Loading comments...