వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ అప్పలస్వామి సమక్షంలో బొబ్బిలి మండలం గున్నతోటవలస, మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీకు చెందిన 80 మంది యువకులు సోమవారం YCPని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
ఈ మేరకు గున్నతోటవలసకు చెందిన లోపింటి రాంబాబు సమక్షంలో యువకులు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్ట్ కండువాలు వేసి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి జనసేనలో చేరుతున్నట్లు వారంతా చెప్పారు.
Comments
Loading comments...

