వార్తలకు తిరిగి వెళ్లండి

పి.గన్నవరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం ముంగండపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని గాజులగుంట వద్ద మాజీ సర్పంచ్ మట్టపర్తి సత్యనారాయణ
ఉందుర్తి ఏసుబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన పలువురు ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారుపి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు
Comments
Loading comments...

