Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ని వీడి టీడీపీ లో చేరిన ZPTC

Follow Udayam on Google
వైసీపీ ని వీడి టీడీపీ లో చేరిన ZPTC - Udayam
చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు సమక్షంలో సోమవారం‌ మెరకముడిదాం మండలం గరుగుబిల్లి పంచాయతి ఏకగ్రీవ MPTC చిరంజీవి నాయుడు, మాజీ MPTC ఆవాల సన్యాసి నాయుడు తమ అనుచరులు 50 మందితో కలిసి YCP ని వీడి TDP లో చేరారు. ఈ మేరకు MLA కిమిడి కళావెంకటరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...