వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు.
వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్షుడు, భీమిలి ఇన్‌ఛార్జ్ పదవులకూ రాజీనామా చేశారు. ఆయన విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
Comments
Loading comments...

