Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపాను వీడి తెదేపాలో చేరిన 200 కుటుంబాలు

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:30 PM విజయనగరంGeneral
వైకాపాను వీడి తెదేపాలో చేరిన 200 కుటుంబాలు - Udayam
చీపురుపల్లి మండలం చిననడిపల్లి గ్రామంలో బుధవారం 200 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మాజీ సర్పంచి గడే సత్యవతి, ఉప సర్పంచి వెలిచేటి పద్మ, మాజీ వార్డు సభ్యుడు రవి తదితరులు పార్టీలో చేరారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి తెదేపాలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...