వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మండలంలోని నాగలూరు, అడదాకులపల్లి పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

