వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ తమ కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు ఇంటికి వచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారిని కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కుమార్తె వివాహం సందర్భంగా షర్మిల కుటుంబ సభ్యులందరికీ ఉత్తమ్, పద్మ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

