వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ పురవీధుల మీదుగా గోదావరి తీరం వరకు సాగింది.
Comments
Loading comments...

