Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీలో సూర్యవంశీ రికార్డు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 2:32 PM జాతీయంక్రీడలు
దులీప్‌ ట్రోఫీలో సూర్యవంశీ రికార్డు - Udayam
15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ దులీప్‌ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. సెంట్రల్‌ జోన్‌తో సెమీఫైనల్లో 42 బంతుల్లోనే 50 పరుగులు సాధించి 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈస్ట్‌ జోన్‌ తరఫున ఆడిన వైభవ్‌ శతకానికి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. ల‌క్ష్మన్‌ సింగ్‌ 16 ఏళ్ల 23 రోజుల రికార్డును అతడు అధిగమించాడు.

Comments

G
Loading comments...