Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ సూర్యవంశీ ఆశాభావం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 22, 2026 12:57 PM జాతీయంక్రీడలు
వైభవ్ సూర్యవంశీ ఆశాభావం - Udayam
ఇంగ్లాండ్‌ సిరీస్‌లో విఫలమై, గత నాలుగు నెలలుగా హెచ్చుతగ్గులు ఎదుర్కొన్నప్పటికీ తనపై తనకు పూర్తి నమ్మకం ఉందని భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తెలిపారు. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు ఆయన మాట్లాడారు. తాము గెలిచిన అండర్-19 ప్రపంచకప్ అనుభవాన్ని, ఈ మైదాన పరిస్థితులపై ఉన్న పట్టును రాబోయే మ్యాచ్‌ల్లో ఉపయోగించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...