Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:43 PM జాతీయంక్రీడలు
వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ - Udayam
దులీప్ ట్రోఫీ సెమీస్‌లో ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో, ఈస్ట్‌ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపిస్తూ, సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టును ముందుండి సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నాడు.

Comments

G
Loading comments...