Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరంగేట్రానికి సిద్ధమైన వైభవ్?

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 04, 2026 12:47 PM జాతీయంక్రీడలు
అరంగేట్రానికి సిద్ధమైన వైభవ్? - Udayam
ఇంగ్లాండ్‌తో రెండో టీ20 నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది. తన ఫొటోతో పాటు ‘కొత్త చాప్టర్‌’, టోర్నడో ఎమోజీని జత చేయడంతో, అతను అరంగేట్రానికి సిద్ధమైనట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ 15 ఏళ్ల యువ సంచలనం డెబ్యూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది క్రికెట్ అరంగేట్రమా లేక మరేదైనా ప్రకటనకు సంబంధించినదా అనేది నేటి మ్యాచ్‌తో తెలియనుంది.

Comments

G
Loading comments...