వార్తలకు తిరిగి వెళ్లండి

డులీప్ ట్రోఫీలో బ్యాటింగ్‌లో 8 పరుగులకే వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశీ, బౌలింగ్‌లో సత్తా చాటాడు. నార్త్ ఈస్ట్ జోన్‌పై ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
కిషన్ లింగ్డో (25), ఇమ్లివతి లెమ్తుర్ (4)ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 467 పరుగులు చేయగా, నార్త్ ఈస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 90/8తో నిలిచింది.
Comments
Loading comments...

