Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WTC ఫైనల్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 2:58 PM జాతీయంక్రీడలు
WTC ఫైనల్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు - Udayam
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ కాస్త వెనుకబడిందని మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. అయితే జట్టు నాణ్యత దృష్ట్యా అవకాశాలను కొట్టిపారేయలేమని ద్రవిడ్ పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో విదేశీ సిరీస్ భారత్‌కు సవాలేనన్నారు. కోహ్లీ, పుజారా, రోహిత్, రహానే వంటి సీనియర్ల అనుభవం లోటు ప్రభావం చూపొచ్చని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...