Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

YRF డీల్ నుంచి దేవాశిష్ ఔట్

Follow Udayam on Google
Sai Sep 09, 2026 3:26 PM జాతీయంవినోదం
YRF డీల్ నుంచి దేవాశిష్ ఔట్ - Udayam
దర్శకుడు దేవాశిష్ మఖిజా ముంబైకి రూ.700తో వచ్చి రైల్వే స్టేషన్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు.YRFతో మూడు చిత్రాల ఒప్పందం కుదిరినా, తొలి ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో దాన్నుంచి తప్పుకున్నానన్నారు. ‘జోరమ్’ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తాజా చిత్రం ‘గాంధారి’ కూడా పలుమార్లు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

Comments

G
Loading comments...