Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 5:40 PM జాతీయంవినోదం
12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో  - Udayam
మలయాళ నటి నజ్రియా నజీమ్‌ 12 ఏళ్ల విరామం తర్వాత ‘సీన్‌’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. సూర్య హీరోగా జీతూ మాధవన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తన కెరీర్‌లో అద్భుతమైన ప్రయాణమని పేర్కొన్నారు. సూర్యతో కలిసి పనిచేయడం సరదాగా సాగిందని, ఆయన గొప్ప వ్యక్తి అని నజ్రియా ప్రశంసించారు.

Comments

G
Loading comments...