Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వావిలేటిపాడులో పార్టీల నేతల మధ్య ఘర్షణ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:10 PM ప్రకాశం General
వావిలేటిపాడులో పార్టీల నేతల మధ్య ఘర్షణ - Udayam
జరుగుమల్లి మండలం వావిలేటిపాడు పోలింగ్ బూత్ నంబర్ 38లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ గాలి హరిబాబుపై వైసీపీకి చెందిన కొందరు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో హరిబాబు కాలికి తీవ్ర గాయమైంది. పలువురు నేతలు ఫోన్‌లో ఆయనను పరామర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...