వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు పక్కా విధానాలు, సమర్థవంతమైన కార్యాచరణ అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ప్రభుత్వాలు, న్యాయనిపుణులు, ప్రభావిత వర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామీణులు, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, సన్నకారు రైతులు, మహిళలు, ఇతర బలహీన వర్గాలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

