Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఎస్పీ విజయం

Follow Udayam on Google
Harika Oct 28, 2026 2:35 PM జాతీయంGeneral
వారణాసి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఎస్పీ విజయం - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది. గ్రాడ్యుయేట్స్ స్థానంలోనూ ఎస్పీ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ ఫలితాలు చర్చనీయాంశమయ్యాయి. యూపీతో పాటు బిహార్, మహారాష్ట్ర, కర్ణాటకలో 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కర్ణాటకలో బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకుంది.

Comments

G
Loading comments...