Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు

Follow Udayam on Google
Mohammad Sep 21, 2026 11:23 AM అనంతపురంGeneral
వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు - Udayam
అనంతపురం జిల్లాను జాతీయ కరువు విపత్తుగా ప్రకటించాలని కోరుతూ సోమవారం గుత్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట వామపక్ష రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపట్టారు. సిపిఐ మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ..కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని, కరువు ప్రాంత రైతులకు అన్ని రకాల బ్యాంకు రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...