వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యాలవాడ మండలంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి నాగమునేశ్వరి తెలిపారు. మండలంలో 23,112 మంది ఓటర్లకు గాను 5,031 మంది పురుషులు, 4,487 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు.
మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని తెలిపారు.
Comments
Loading comments...

