Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయులకు 1981 ఎస్‌ఎస్‌సీ మిత్రబృందం సన్మానం

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 9:12 AM జగిత్యాలGeneral
ఉత్తమ ఉపాధ్యాయులకు 1981 ఎస్‌ఎస్‌సీ మిత్రబృందం సన్మానం - Udayam
జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ సత్కారం పొందిన ధర్మపురికి చెందిన ఉపాధ్యాయులను 1981 ఎస్‌ఎస్‌సీ మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో నూగూరి అర్చన, రాష్ట్ర స్థాయిలో కూరగాయల చంద్రశేఖర్, జిల్లా స్థాయిలో చల్ల జనార్ధన్, జన్మంచి నర్సయ్య, ఆసం శ్రీనివాస్, దొంతుల శ్రీధర్‌లను సత్కరించారు. ఎంఈఓ సీతాలక్ష్మి, కౌన్సిలర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...