వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్‌ఫోర్స్, పోలీసులు గురువారం పట్టుకున్నారు. నారాయణపేట రోడ్డు చెక్‌పోస్ట్ వద్ద TG 38 T 0693, KA 52 B 2882 నంబర్ల టిప్పర్లను సీజ్ చేశారు.
డ్రైవర్లు నరేష్, ఎండీ సద్దాంపై కేసు నమోదు చేశారు. వాహనాలను స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.
Comments
Loading comments...

