Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌కు భారీ నిధుల వరద

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 30, 2026 3:55 PM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌కు భారీ నిధుల వరద - Udayam
ఉత్తరాఖండ్ రోడ్డు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. కేంద్ర రోడ్డు నిధి (CRIF) కింద రూ.750 కోట్లు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.2,966 కోట్లు ఆమోదించారన్నారు. చార్‌ధామ్ యాత్ర, 2027 కుంభమేళా ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు శ్రీనగర్, హరిద్వార్ బైపాస్ రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...