Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఇంధన పాలసీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jun 30, 2026 5:23 PM జాతీయంGeneral
జాతీయ ఇంధన పాలసీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం - Udayam
దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ (మిశ్రమం) జాతీయ విధానానికి ఆటంకం కలగకుండా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇథనాల్ పంపిణీ పునఃసమీక్షపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ యథాతథ స్థితి (స్టేటస్ కో) విధించింది. ఈ ఆర్డర్ వల్ల జాతీయ ఇంధన విధానం దెబ్బతింటుందన్న అటార్నీ జనరల్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.

Comments

G
Loading comments...