Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ సబ్సిడీ: నేడే చివరి అవకాశం

Follow Udayam on Google
సాయి తేజ Jun 30, 2026 5:53 PM జాతీయంGeneral
గ్యాస్ సబ్సిడీ: నేడే చివరి అవకాశం - Udayam
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు నేడు (జూన్ 30) చివరి తేదీ. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. సబ్సిడీ నిలిచిపోయినా సిలిండర్ బుకింగ్, డెలివరీలో ఎలాంటి అంతరాయం ఉండదు, కానీ లబ్ధిదారులు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...