వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలో జూనియర్ బాలుర, సబ్ జూనియర్ బాలికల కబడ్డీ ఎంపికలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కబడ్డీ సంఘం అధ్యక్షుడు బండారి శాంతకుమార్, కార్యదర్శి కురుమూర్తి గౌడ్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు ద్వేషాలు వీడి, క్రీడాస్ఫూర్తితో ఆడాలని శాంతకుమార్ సూచించారు.
Comments
Loading comments...

