Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గే వ్యాఖ్యలకు పాటతో బీజేపీ కౌంటర్‌

Follow Udayam on Google
Harika Oct 28, 2026 5:06 PM జాతీయంGeneral
ఖర్గే వ్యాఖ్యలకు పాటతో బీజేపీ కౌంటర్‌ - Udayam
‘మోదీనే కాదు, ఆయన బాబు కూడా వెళ్లాల్సిందే’ అంటూ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పాటతో కౌంటర్‌ ఇచ్చింది. ‘మోదీ కహీ నహీ జాయేగా’ పేరుతో విడుదల చేసిన పాటలో మోదీ ఎప్పటికీ తలవంచరని, ప్రజల మద్దతు కొనసాగుతుందని పేర్కొంది. ఈ పాట వీడియోను బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర షేర్ చేశారు.

Comments

G
Loading comments...