Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20 వేల లంచం కేసు.. ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
Harika Oct 28, 2026 4:49 PM యాదాద్రి భువనగిరిGeneral
రూ.20 వేల లంచం కేసు.. ఇద్దరు అరెస్ట్  - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌, ఓ ప్రైవేట్ పెట్రోల్ బంక్ టెక్నీషియన్‌ను తెలంగాణ ఏసీబీ అక్టోబర్ 28న అరెస్ట్ చేసింది. ఎల్‌బీనగర్‌లో రూ.20 వేల లంచం తీసుకున్నట్లు వెల్లడించింది. వెరిఫికేషన్ సర్టిఫికెట్‌, డైలీ సేల్స్ రిజిస్టర్‌ కోసం ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఇద్దరినీ న్యాయ రిమాండ్‌ కోసం కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...