Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో కంటైనర్ తయారీకి రూ.10,000 కోట్ల పథకం

Follow Udayam on Google
Harika Oct 28, 2026 5:18 PM జాతీయంGeneral
భారత్‌లో కంటైనర్ తయారీకి రూ.10,000 కోట్ల పథకం - Udayam
భారత్‌లో కంటైనర్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.10,000 కోట్లతో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్‌ (CMPS)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం FY 2039–40 వరకు అమల్లో ఉంటుంది. దీంతో దేశీయ తయారీ సామర్థ్యం ఏటా 7.5 లక్షల TEUsకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా 3,000 ప్రత్యక్ష, 50,000కు పైగా పరోక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...