Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు

Follow Udayam on Google
Harika Oct 28, 2026 5:04 PM అమరావతిGeneral
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు - Udayam
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న, కౌంటింగ్ 7న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముందుగా నవంబర్ 3, 5 తేదీల్లో జరగాల్సిన ఈ ప్రక్రియను సిబ్బంది కొరత కారణంగా మార్చింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1న, కౌంటింగ్ 3న యథావిధిగా జరగనుంది. పోలీస్, పోలింగ్ సిబ్బంది కొరత నేపథ్యంలో షెడ్యూల్ మార్పు చేసినట్లు SEC తెలిపింది.

Comments

G
Loading comments...