వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ వ్యాపారాలను రాహుల్ గాంధీ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని తమిళనాడు బీజేపీ నేత నారాయణన్ తిరుపతి విమర్శించారు. మొదట అదానీ, అంబానీల గురించి మాట్లాడిన ఆయన, ఇప్పుడు టాటా సంస్థను ప్రస్తావిస్తున్నారని అన్నారు.
‘భారత వ్యాపారం మోదీ, అమిత్ షాలది కాదు’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.
Comments
Loading comments...

