Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉషు పోటీల్లో రవితేజకు రజతం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:33 PM నెల్లూరుGeneral
ఉషు పోటీల్లో రవితేజకు రజతం - Udayam
నెల్లూరులో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-17 ఉషు పోటీల్లో గొర్రిపూడి హైస్కూల్ విద్యార్థి శ్రీపాదం రవితేజ రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా రవితేజతో పాటు పీడీ వై. సువర్చలా దేవిని హెచ్‌ఎం ఉమామహేశ్వరి, ఎస్‌ఎంసీ చైర్మన్ రంగాల రమేష్, వైస్ చైర్మన్ వై. వెంకటలక్ష్మి స్వామి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

Comments

G
Loading comments...