వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... పైనంపల్లి గ్రామానికి చెందిన గోసుల వీరబాబు (38) ఈరోజు ఉదయం ఇంటి వరండాలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

