వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన గజ్జల స్వామి (48) ఆదివారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై అనిల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

