వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో చెక్కర ధర ‘సెంచరీ’ కొట్టింది. పలు రిటైల్ దుకాణాల్లో కిలో రూ.100కు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు.
పక్కనే బోడుప్పల్, చిలుకానగర్‌లో రూ.80 వరకు ఉంది. దీంతో “చెక్కర బదులు బెల్లం టీనే బెటర్” అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
Comments
Loading comments...

